పల్లవి
యేడవకు యేడవకు వెర్రి నాగన్నా!! యేడిస్తే నీ కళ్ళు నీలాలు కారు!!
జో జో జో జో
జో జో జో జో
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
జో జో జో జో జో జో జో జో
చరనం 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి.
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి.
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి.
పట్టుపడితె, fail ఐతే బిక్కమొఖం వెయ్యాలి. :(
కాలేజి సీట్లు అగచాట్లురా!! అవి కొనడానికి ఉండాలి నోట్లురా!!
చదువు పూర్తైతే మొదలవును పాట్లురా!!
అందుకే...!
చరనం 3
M.B.B.S ను చదివి చిన్న డాక్టరు పనికెళితే M.D లు అచట ముందు సిద్ధము!
(ఇప్పుడు M.D. నువు చదివి చిన్న డాక్టరు పనికెళితే D.M. లు అచట ముందు సిద్ధము!) నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము!
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో!
పదినెల్ల దాక జీతమివ్వరు! నువ్వు బతికావో చచ్చేవో చూడరు!
ఈ సంఘంలో ఎదగడమే దండగా! మంచికాలమొకటి వస్తుంది నిండుగా!
అపుడు ఎదగడమే బాలలకు పండగా!!
అందాకా...!!
ఆహ! నా పెళ్ళియంటా!
ఓహొ! నా పెళ్ళియంటా!
ఆహ! నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట!
నీకు నాకు చెల్లంట! లోకమెల్ల గోలంట!
టాం! టాం! టాం!
బాలా కుమారులంట! చాలా సుకుమారులంట!
బాలా కుమారులంట! చాలా సుకుమారులంట!
పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛ పోవునంట!!
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!
హహ్హహ్హహ్హ!
ఆహ! నా పెళ్ళియంటా!
ఓహొ! నా పెళ్ళియంటా!
ఆహ! నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట!
నీకు నాకు చెల్లంట! లోకమెల్ల గోలంట!
టాం! టాం! టాం!
తాళిగట్ట వచ్చునంట!హి!
తాళిగట్ట వచ్చునంట! తగని సిగ్గునాకంట!
సా ద ని స మ మ! మా ప ద ప మ గ!
తాళిగట్ట వచ్చునంట..!!
పపప ద మమమ ప దదద మరిగమప
తాళిగట్ట వచ్చునంట..!!
తథొం థొం థొం థొం! తక ధీం ధీం ధీం!
థక థొం! థక ధీం థ!
అటు తంతాం! ఇటు తంతాం!
తంతాంతంతాం తాం!
స ని ద ప మ గ రి స!
Rama Kanavemira from Swathi Muthyam [1986] . This song is composed in the harikatha style, narrating the story of Sita's swayamvaram in a little less than 7 minutes, compared to what seemed like eternity on Ramanand Sagar's Ramayan. This is one of those songs which could have been sung only by SPB. Actually only the first portion of this song is set to RithiGowlA, so this song actually a ragamAlika. 2 min 15 seconds into the song you can hear SPB sing the swaras of ritigowlA [S G R G M N D M N N].
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు
నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నాసేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు
నీచూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగా నడిచే తొలి ఆశలకు
మన చేతుల్లోనె లేదా రిమోట్ కొంట్రోలు! ఇట్టె మర్చేద్దాము ఏడుపు గొట్టు ప్రోగ్రాంలూ!! వర్తల్లో హెడ్ లైన్సా, మన కొచ్చే చిలిపి కష్టాలు? అయొడిన్ తో అయిపోయె గాయలే మనకు గండాలు!!
ఎటో వెల్లిపోతూ నిన్ను చూసింది అనుకో ఆ ట్రబులు! "హెల్లో!! హౌ డు యు డూ?" అని అంటోంది, అంతే నీ లెవెలు!! ఆతిధ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా!? తీరిగ్గా నీతో కాలక్షేపం చెస్తుందా!!??
గాలైనా రాదయ్యా, నీదసలే ఇరుకు అద్దిల్లూ!!
కాలైనా పెడుతుందా, నీ ఇంట్లో పెను తుఫానసలూ!!??
ఒరెయ్!! ఆంజనేలు!! తెగ ఆయాస పడిపోకు, చాలు. మనం ఈదుతున్నాం, ఒక చెంచాడు భవ సాగరాలు.
కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు. కర్రీలో కారం ఎక్కువ అయితె కన్నీళ్ళూ.
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్! భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు, గోలీ మార్!!
సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగ గ గసగ గా పద గస గా స ని పమగమ గా
ఆనతినీయరా! శంకరా! శంకించకురా! వంక జాబిలిని జడను ముడుచుకొని, విసపు నాగులను చంకనెత్తుకొని, నిలకడనెరుగని గంగనేలి, ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరుణిక సేవించుకొందురా! ఆనతినీయరా!
పప పమప నినిపమగస గగ పప పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ పప పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ పప పమప నినిపమగస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పప పమప నినిపమగస గ గా గామాపని గమాపాని స మపానీసగని స పని మ ప గ మ సా గా మ పప పమప నినిపమగస గ గా గా గగ మమ పప నిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పపనినిసస గని తక తకిట తకధిమి సపని మప గమ సగమ పప పమప నినిపమగస గ గా
రక్షా! ధర శిక్షా దీక్షా దక్ష! విరూపాక్ష! నీ క్రుపా-వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక, పరీక్ష సేయక, రక్ష రక్ష యను ప్రార్ధన వినరా! ఆనతినీయరా! హరా! సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా, ఆనతినీయరా, హరా!
రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)
యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)
శ్రీకరులు, దేవతలు శ్రీరస్తులనగా, చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
సకల సౌభాగ్యవతి రేవతీ దేవి, తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ! -2- అడుగకే వరములిడు బలరామ దేవులె, జనకులై కోరినా వరములీయగనూ! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి, పినతల్లియై నిన్ను గారాము శాయ! -2- అఖిల మహిమలు గలుగు కృష్ణ పరమాత్ములే పినతండ్రియై సకల రక్షణలు శాయ! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి, మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ! -2- పాండవా యువరాజు బాలుడభిమన్యుడే బావయై నీ రతన లోకమని మురియా! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
ఈ పాట మాతృక తమిళ్ భాషలో ఉంది. ఎంత మధురంగా ఉందో, ఈ పాటలో భావం. మీరూ రండి, అలా న్యూయార్క్ నగర విహారం చేసి వద్దాము. New York nagaram urangum neram, thanimai adarndadhu..
నిశీధిలో న్యూయార్క్ నిదురబొయిన క్షణాన, ఏకాంతం నన్ను చుట్టేసింది Paniyum padarndadhu..
ఆకాశం ఉంది, ఊదా రంగూ ఉంది, ప్రతీకలా మనము వాటికి? ఎలా? ఎలా?
చరణం 2
Naatkurippil nooru thadavai undhan peyarai ezhudhum en pena నూరు సార్లు రాసింది నా కలం నీ పేరే, నా daily planner లో, Ezhudhiyadhum erumbu moikka peyarum aanadhena thenaa? చేరాయి చుట్టూ చీమలు, నీ పేరే మారిందా తేనెగా, Oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ Jil endru bhoomi irundhum, indha tharunathil kulir kaalam kodai aanadheno? ఎముకలు కొరికే చలిలో, శీతకాలం, మండు వెసవిలా ఉందేమి నాకు,
Oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Vaa anbe neeyum vandhal senthanal kuda panikatti pole marumae..