బాల!! కనక మయ చేల!! సుజన పరిపాల!!ఏల నీ దయ రాదు?! పరాకు జేసేవేల? సమయము గాదు!! Ela Nee daya Raadu?
అధ్బుతమైన వర్ణన!! త్యాగరజ భ్రహ్మకి శతకోటి నమస్కారములు!
Click Here for Full Keerthana by Sree M S Subbulakshmi
బాల కనకమయ
రాగం : అఠాణ
ఆ: శ రి2 మ1 ప ని3 స
అవ: స ని3 ద2 ప మ1 ప గ3 రి2 స
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన
బాల! కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
శ్రీ రమాలోల! విధృత శరజాల!
శుభద కరుణాలవాల!
ఘననీల నవ్యవనమాలికాభరణ!
ఏల నీ దయ రాదు!! పరాకు జేసేవేల సమయము గాదు!!
రారా!! దేవాది దేవ!!
రారా!! మహానుభావ!! (2)
రారా!! రాజీవ నేత్ర! రఘువర పుత్ర!
సారతర సుధాపూర! హృదయ పరివార! జలధి గంభీర దనుజ సంహార!
దశరధ కుమార! బుధ జన విహార! సకల శ్రుతిసార! నాదుపై (ఏల)
రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)
యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)
i song naaku chala istam...super song
ReplyDelete1st para lo ..madana sukumara kadu...dasaratha kumaraa ani undali.
ReplyDeleteఅది సినిమాలో అలా ఉంది. శ్రీ M.S.సుబ్బులక్ష్మి గారు ఇలాగే పాడారు
ReplyDeleteచాలా థాంక్స్. నాకు ఎంతో ఇష్టమైన పాట.
ReplyDeleteహలో శ్యాం,
ReplyDeleteమీ బ్లాగులో నచ్చిన మరో విషమేమంటే, అక్షరదోషాలు ఎక్కువగా లేవు. హాయిగా చదువుకుంటూ వెళ్ళి పోవచ్చు. ఈ మంచి పని ఇలానే చేస్తూ పొండి.
నా కెందుకో పాటలు చూడ్డం కన్నా వింటేనే బాగుంటాయి.ఇది చూడ్డానికి కూడా బావుంది :-)
ReplyDelete