Friday, July 30, 2010

అనురాగము లేని - సరస్వతి - బాల మురళీ కృష్ణ




 ప: అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
అ.ప: ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకే గాని
చ1: వగవగగా భుజియించే వారికి తృప్త్యౌ రీతి
సగుణ ధ్యానము పైని సౌఖ్యము త్యాగరాజనుత

0 comments:

Post a Comment