ఆలోకయే శ్రీ
రాగం: హుసేని.
ఆది తాళం.
ఆలోకయే శ్రీ బాలకృష్ణం ! సఖి! ఆనంద సుందర తాండవ కృష్ణం!
O friend! Behold the child Krishna whose dance is blissful & beautiful !
నవనీత ఖండ దధి చోర కృష్ణం
భక్త భవపాశ బంధ మోచన కృష్ణంHim who steals butter and curds
and
snaps the bonds that bins his devotees to worldly existence
నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానందబోధ లక్షణ కృష్ణంHim who is of the hue of the rain-cloud
the eternal essence of pure knowledge
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణంHim whose feet has anklets that make sweet sounds
whose hands have the golden bracelet
కింకిణీజాల ఘణఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణంHim, who wears a resplendent emerald-stud that shines
who is like the pearl amidst a string of stars
సుందర నాసామౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణంHim whose nose-ornament shines
Him the son of NandaGopa, The one who has an infinite forms
కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణంHim who wears the kausthuba jewel around his neck
Him who is like the sun, removes the evil of darkness in impurities of Kaliyuga
వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణంHim who produces the enchanting nada of the flute
Him who has the history of being praised by the yogis
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా జాల ఖేలన కృష్ణంHim who protects the herds of calves
Him who plays with the young gopikas
నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణంHim who was revered by Nanda and Sunanda
Him who blessed Sri Narayana tirtha