రావమ్మ మహాలక్ష్మి! రావమ్మా!
UndammaBottuPedath... |
రావమ్మ మహాలక్ష్మి! రావమ్మా!

నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని!
కొలువై ఉందువు గానీ, కలుమున రాణీ!
రావమ్మ మహాలక్ష్మి! రావమ్మా! రావమ్మా!
గోరింత కొమ్మల్లొ కోయల్లు పలికే.

తెల్లారి పోయింది, పల్లె లేచిందీ.
పల్లియలొ ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది.

కడివెడు నీళ్ళు కల్లాపి చల్లి, గొబ్బిళ్ళో!! గొబ్బిళ్ళూ!! మధ్యమావతి
కావెడు పసుపు గడపకి పూసీ, గొబ్బిళ్ళో!! గొబ్బిళ్ళూ!!


రావమ్మా మహాలక్ష్మి! రావమ్మా!
రావమ్మ మహాలక్ష్మి! రావమ్మా!
నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని!
నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని!
కొలువై ఉందువు గానీ, కలుమున రాణీ!


పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం!

గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం!

కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం! కలకాలం సౌఖ్యం!
రావమ్మా మహాలక్ష్మి! రావమ్మా!
రావమ్మ మహాలక్ష్మి! రావమ్మా!
నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని!
నీ కోవెల ఈ ఇల్లు, కొలువై ఉందువు గాని!
కొలువై ఉందువు గానీ, కలుమున రాణీ!!