అప్ప రామ భక్తియెంతో గొప్పరా!!! -- త్యాగరజ కీర్తన - బాలమురళి
పల్లవి
అప్ప రామ భక్తియెంతో గొప్పరా మా(యప్ప)
అప్ప రామ భక్తియెంతో గొప్పరా మా(యప్ప)
అనుపల్లవి
త్రిప్పటలను తీర్చి కంటి రెప్ప వలెను కాచురా మా(యప్ప)
త్రిప్పటలను తీర్చి కంటి రెప్ప వలెను కాచురా మా(యప్ప)
చరణం
చరణం 1
లక్ష్మి దేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా
సూక్ష్మ బుద్ధి గల భరతుడు జూచి జూచి సొలసునా మా(యప్ప)
చరణం 2
శబరియెంగిలిచ్చునా చంద్ర ధరుడు మెచ్చునా
అబల స్వయంప్రభకు దైవమచల పదవినిచ్చునా మా(యప్ప)
చరణం 3
కపి వారిధి దాటునా కలికి రోట కట్టునా
అపరాధి త్యాగరాజుకానందము హెచ్చునా మా(యప్ప)

0 comments:
Post a Comment