Sunday, May 17, 2009

గణ స్తుతి


రాగం: హంస ధ్వని (ధీర శంకరాభరణం జన్య)
ఆ: స రి2 గ3 ప ని3 స
అవ: స ని3 ప గ3 రి2 స

తాళం: ఆది
రచయిత: ముత్తుస్వామీ దీక్షితార్


పల్లవి

వాతాపి గణపతిం భజేహం |
వారణాస్యం వరప్రదం శ్రీ ||

అనుపల్లవి

భూతాది సంసేవిత చరణం |
భూత భౌతిక ప్రపంచ భరణం ||
వీతరాగిణం వినత యోగినం (శ్రీ) |
విశ్వ కారణం విఘ్న వారణం ||(వాతాపి)

చరణం

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం |
త్రికోణ మధ్య గతం |
మురారి ప్రముఖాద్యుపాసితం |
మూలాధార క్షేత్ర స్థితం |
పరాది చత్వారి వాగాత్మకం |

ప్రణవ స్వరూప వక్రతుండం |
నిరంతరం నిటిల చంద్ర ఖండం|
నిజ వామకర విధ్రుతేక్షుతండం |
కరాంభుజ పాశ బీజాపూరం |
కలుష విధూరం భూతాధారం |
హరాది గురుగుహ తోషిత బింబం |
హంసధ్వని భూషిత హేరంబం || (వాతాపి)

1 comment:

  1. One speciality about Carnatic music is that there will be mention of the raga's name in some of the songs sung in that raga.Like the phrase "Hamsadhwani Bhushita Herambam" in this nice Hamsadhwani song.

    ReplyDelete