Friday, February 12, 2010

ఆత్మా త్వం, గిరిజా మతిః - आत्मा त्वं - SrI SankarAcArya

నా చిన్నప్పుడు మా బడిలో పాటల పోటీకి ఏదో సినెమా పాట నేర్చుకొని తీరా అక్కడ "ఆత్మా త్వం" పాడేసిన వైనం చూసి మా ఇంట్లో వాళ్ళు నవ్వుకోడం నాకింకా గుర్తుంది. "భోజనకాలే శివనామ స్మరణ" అంటొ మా నాన్నారు, మా గురువుగారూ ఈ శ్లోకం పాడడం కూడా ఇంకా గుర్తుంది.






అప్పట్లో ఈ శ్లోకం ఎవరు రాసారో ఏమీ తెలియక పోయినా విపరీతమైన ఇష్టం. అది ఆది శంకరాచార్యులవారు రాసిన శివ మానస పూజ లోనిది.


ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,

పూజా తే విషయోప-భొగ-రచనా, నిద్రా సమాధి స్థితిః /

సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః, స్తోత్రాణి సర్వా గిరొ,

యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం //


ఆత్మా త్వం - You are my soul.
గిరిజా మతిః - Parvathi(daughter to Giri Raja) is my mind.
సహచరాః ప్రాణాః - Your army (Nandi, Bhrungi and all pramadhagaNas) are my breath.
శరీరం గృహం - My body is your abode.
పూజా తే విషయోప-భొగ-రచనా - Any activity I do is your worship.
నిద్రా సమాధి స్థితిః - My sleep is your state of meditation.
సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః - All my movement is my pradakshina to you.
స్తోత్రాణి సర్వా గిరొ, యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం - All the praises and all the work I do, Sri Sambho! is in your devotion.


आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं ग्ऱ्हं

पूजा तॆ विषयॊप-भॊग-रचना निद्रा समाधि स्थितिः /

सन्चारः पदयॊः प्रदक्षिण-विधिः स्तॊत्राणि सर्वा गिरॊ

यद्-यत् कर्म करॊमि तत्-तद्-अखिलं शम्भॊ तवा-राधनं //



You Lord Shiva are my AtmA; my mind is ambikA, the daughter of the Mountain; my five prANas are the GaNas that serve you; my body is your temple; all my involvement in sensual experience is your pUjA; my sleep is the samAdhi state; my wanderings on my feet constitute Your pradakshhiNa; whatever I talk shall be your praises; whatever I do O shambho, all that shall be a propitiation of You.

Such a dedication of everything at the feet of the Lord is what is prescribed by the Lord in the Gita:

Yat-karoshhi yad-ashnAsi yaj-juhoshhi dadAsi yat /

Yat-tapasyasi kaunteya tat-kurushhva mad-arpaNaM //


Whatever you do, whatever you eat, whatever you offer in the homa-fire, whatever you give away, whatever intense concentration you do – all that should be offered to Me.

3 comments:

  1. ఈ శ్లోకాన్ని ఇక్కడే మొదటి సారిగా విన్నాను.
    మొదట్లో ’ ఏదో శ్లోకం ’ లే అనుకున్నాను తీరా విన్నాక మంత్రముగ్ధుణ్ణి అయిపోయాను. పదే పదే 5 -6 సార్లు విని నేర్చుకున్నాను.

    అది వింటున్న కొద్దీ సంతోషమో , పారవశ్యమో తెలియక, కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. మీరు నాకు ఈ రోజు ఒక కొత్త అనుభూతిని కలిగించారు , ఇలాంటి పావనమైన రోజు ఒకటి వస్తుందని ప్రస్తుతం నేనున్న పరిస్థితులలో ఊహించనే లేదు. మీకు కృతజ్ఞతలు చెప్పినంత మాత్రాన నా మనసు లోని సంతోషాన్ని వెల్లడించినట్లు కాదు, ఎన్ని చెప్పినా తక్కువే.

    మీలాంటి వారు ఒకరున్నారని తెలుసుకోవడం కూడా నేను చెసుకున్న పుణ్యమే!!

    ReplyDelete
  2. Hey Syam,
    Deepu sang this once and sent me the recording. Trying to find it .. or if subhadrakka still has it you can post that audio. She sang it very well

    ReplyDelete
  3. Evaru rasaro teleedu kani.. chala sarlu vinnanu swarna kamalam movie lo.. thanks for sharing.. good job!!

    ReplyDelete