Aithe! Song and lyrics! చిటపట చినుకులు - ఐతే !!
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే (ఐతే)
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె
అడ్డు చెప్పదే umbrella ఎపుడూ! ఓ వాన! నువ్వొస్తానంటే!
నిధులకు తలుపులు తెరవగ మనకొక అలీ బాబా ఉంటె (ఉంటె)
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లా ఉద్దిన్ genie ఉంటె
చూపదా మరి ఆ మాయా దీపం, మన fate ఏ flight అయ్యే runway
నడి రాత్రే వస్తావే స్వప్నమా?
పగలంతా ఏం చేస్తావ్, మిత్రమా?
ఊరికినే ఊరిస్తే న్యాయమా?
సరదాగా నిజమైతే నష్టమా?
Monalisa మొహం మీదే నిలుస్తావా, ఓ చిరునవ్వా!? ఇలా రావా!
వేకువనే మురిపించే ఆశలు.
వేను వెంటనె అంతా నిట్టూర్పులూ.
లోకంలో లేవా ఏ రంగులు?
నలుపొకటే చూపాలా కన్నులూ?
ఇలాగేన ప్రతి రోజూ? ఎలాగైనా ఏదో రోజూ, మనదై రాదా!!
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే (ఐతే)
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె
bagundi raa...bagaa maintain chesthunnavuu...u r multi-talented...keep it up...
ReplyDelete