PART 1
PART 2
న భూతో... న భవిష్యతి
అంతే, ఇక మాటల్లేవు.
ఇటువంటి "చిత్రం" మరెన్నడు లేదు, ఉండబోదు.
ఘతొత్కచుని మాటలోనే చెప్పాలంటే,
**
"నీవు జరిపించేటి ఈ చిత్ర కథలు
రాసిన, చూసిన, వినిన ఎల్లరులు
సుఖ సంపదలు గల్గి వర్ధిల్లగలరు
సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు"
**
హై హై నాయకా!
తెలుగు వికీపీడియాలో మాయాబజార్ వ్యాసముంది. మీరు చూశారా?
ReplyDeleteనేను ఇంత వరకూ చూడ లేదు. చాలా బావుంది. వికిపీడీయాలో ఇంకా ఎమున్నాయో కాస్త పరిసోధన చెయ్యాలి. మీ కామెంట్ కు ధన్య వాదాలు.
ReplyDelete