Monday, March 26, 2007

ఈ పరీక్షలు

(పేద్ద నిట్టూర్పు) ఈ USMLE ప్రయాణం సాగించే వాళ్ళల్లో నేనూ ఒకడిని అనే విషయం మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రయాణం ఇప్పటికే చాలా మంది చేసి ఉన్నారు. వాళ్ళకి అంత కష్టతరం అనిపించలేదు. ఈ దోవను ఎంచుకున్న వాళ్ళు ఎక్కువై ప్రతీ సంవత్సరం ఇది challengingగా తయారవుతోంది.

అదలా ఉంటే, నాకు వచ్చిన offer చిన్నదని మొదట అనుకున్న నేనే మా మిత్రులకి వచ్చిన result చూసి అదృష్టం అనుకున్నాను. మా program director చలవా అని తొందరపడి రాసిన Step 3 పరీక్ష విషమించింది.

ఇన్నాళ్ళూ జూన్ నెల వరకూ ఏమీ చెయ్యక్కర లేదు అనుకున్న నాకు, విపరీతమైన పని(అనగా చదువు) దొరికింది. నేను residency చేరే సరికి up to dateగా ఉండనేమో అన్న మా directorగారి భయం కూడా తీరింది. :)

ప్రస్తుతానికి ఇంతకంటే రాయలేను. మళ్ళీ మాట్లాడుదాం. ఉంటాను.

0 comments:

Post a Comment