బంటు రీతి కొలువియ్యవయ్య రామా |
బంటు రీతి కోలు
రాగం - హంస నాదం
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ్: స ని3 ద3 ప మ2 రి2 స
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన
రాగం - హంస నాదం
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ్: స ని3 ద3 ప మ2 రి2 స
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన
బంటు రీతి కొలువియ్యవయ్య (కొలువు + ఇయ్యవయ్య) రామా |
(బంటు)
తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల గొట్టి నేల గూల జేయు నిజ ||
(బంటు)
రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వరఖడ్గము వి ( విరాజిల్లునయ్య)
రాజిల్లు నైయ్య త్యాగరాజునికి ||
(బంటు)
కొన్ని సవరణలు
ReplyDelete1. కోలు వియవైయ్య --> కొలువియ్యవయ్య (కొలువు + ఇయ్యవయ్య)
2. వరఖడ్గమివి --> వరఖడ్గము వి ( విరాజిల్లునయ్య)
3. త్యాగరాజునికే --> త్యాగరాజునికి
-- parigim@yahoo.com
సవరించినందుకు ధన్యవాదములు
ReplyDeleteI've visited your blog quite a while ago.....you've done a good job! Being a classical singer,i felt very happy after visiting your blog. continue.... I wish i could see more number of compositions in future according to the composers wise in carnatic music...
ReplyDelete