This is THE blog closest to my own tastes that I have seen till now.
Congratulations for creating such a veritable treasure trove.
బాపు, కాశీనాథుడు, కర్నాటక సంగీతం, సిరివెన్నెలా, కీర్తనలు .......ఓహ్ ఇంతగా ప్రవృత్తులు కలుస్తాయి ఒకరితో అని చెపితే ఈ సైట్ చూడకుముందు చచ్చినా నమ్మే వాడిని కాదు........
మీకు తెలుసా మీరు చేసినట్టు మన భారత దేశం చరిత్ర మాపుల ద్వారా తెలుపుదాం అనే ప్రయత్నం మీ సైటు చూడకు ముందు నుంచీ నేను చేస్తున్న ప్రయత్నం-మీరు సేకరించిన అవే పటాలు నేను సేకరించాను దాదాపు--ఇంక ఆపేస్తాను, మీరు చేసేసారు కదా.
Hi Syam,
ReplyDeleteThis is THE blog closest to my own tastes that I have seen till now.