Friday, July 09, 2010

నను పాలింప నడచి - మోహన - యం యస్ సుబ్బులక్ష్మి
నను పాలింప నడచి
రాగం: మోహన

ప: నను పాలింప నడచి
వచ్చితివో నా ప్రాణనాథ

అను పల్లవి : వనజ నయన
మోమును జూచుట
జీవనమని నెనరున
మనసు మర్మము తెలిసి

చరణం :
సురపతి నీలమణి నిభ తనువుతో

ఉరమున ముత్యపు సరుల చయముతో

గరమున శరకోదండ కాంతితో

ధరణి తనయతో త్యాగరాజార్చిత