Wednesday, August 01, 2007

ఆలోకయే శ్రీ బాల కృష్ణం ...


ఆలోకయే శ్రీ
రాగం: హుసేని.
ఆది తాళం.

ఆలోకయే శ్రీ బాలకృష్ణం ! సఖి! ఆనంద సుందర తాండవ కృష్ణం!

O friend! Behold the child Krishna whose dance is blissful & beautiful !


నవనీత ఖండ దధి చోర కృష్ణం
భక్త భవపాశ బంధ మోచన కృష్ణం



Him who steals butter and curds

and

snaps the bonds that bins his devotees to worldly existence



నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానందబోధ లక్షణ కృష్ణం




Him who is of the hue of the rain-cloud

the eternal essence of pure knowledge


చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణం

Him whose feet has anklets that make sweet sounds

whose hands have the golden bracelet



కింకిణీజాల ఘణఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం

Him, who wears a resplendent emerald-stud that shines

who is like the pearl amidst a string of stars



సుందర నాసామౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణం


Him whose nose-ornament shines

Him the son of NandaGopa, The one who has an infinite forms



కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం

Him who wears the kausthuba jewel around his neck

Him who is like the sun, removes the evil of darkness in impurities of Kaliyuga




వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణం

Him who produces the enchanting nada of the flute

Him who has the history of being praised by the yogis


గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా జాల ఖేలన కృష్ణం




Him who protects the herds of calves

Him who plays with the young gopikas



నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం




Him who was revered by Nanda and Sunanda

Him who blessed Sri Narayana tirtha

7 comments:

  1. ఆ పాటకి మీ చిత్రాలు మరింత వన్నె తెచ్చాయి. మంచి అనుభూతి కలిగించారు. కృతజ్ఞతలు!

    ReplyDelete
  2. మంచి పాట. శృతిలయలు సినిమాలో వాణీజయరాం అనుకుంటా పాడింది. బొమ్మలు కూడ బావున్నై.

    ReplyDelete
  3. Syam, Thank you my friend.
    Please continue the good work.
    Navin.

    ReplyDelete
  4. ragam , janjhuti ani gurtu. okasari , verify cheyyagalaru.
    -Sravan

    ReplyDelete
  5. ee paata chaalaa raagaalalo undi. kani, sruthilayalu lo avida paadindi ae raagamo meere cheppagalaru

    ReplyDelete
  6. excellent work andi

    paata vintu meru kurpu chesina aa chitralu chustu vunte oka rakamina alokika anubhuthi kaligindi

    thankyou

    ReplyDelete
  7. Hi Shyam,
    Yento Chakkaga undi mee blog. Meeku yee vidhangaa naina sahaayam kavalenanna naaku vrayagalaru. Naaku veelainanta cheyagalanu. Naa address sailpra@gmail.com

    ReplyDelete