Thursday, May 24, 2007

మాయాబజార్ - Mayaabajaar Online


PART 1

PART 2


న భూతో... న భవిష్యతి
అంతే, ఇక మాటల్లేవు.

ఇటువంటి "చిత్రం" మరెన్నడు లేదు, ఉండబోదు.

ఘతొత్కచుని మాటలోనే చెప్పాలంటే,
**
"నీవు జరిపించేటి ఈ చిత్ర కథలు
రాసిన, చూసిన, వినిన ఎల్లరులు
సుఖ సంపదలు గల్గి వర్ధిల్లగలరు
సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు"
**


హై హై నాయకా!

2 comments:

  1. తెలుగు వికీపీడియాలో మాయాబజార్ వ్యాసముంది. మీరు చూశారా?

    ReplyDelete
  2. నేను ఇంత వరకూ చూడ లేదు. చాలా బావుంది. వికిపీడీయాలో ఇంకా ఎమున్నాయో కాస్త పరిసోధన చెయ్యాలి. మీ కామెంట్ కు ధన్య వాదాలు.

    ReplyDelete