Tuesday, April 24, 2007

రఘు వంశ సుధాంబుధి చంద్ర శ్రీ - వేణువు


Here is an awesome flute of the keertana raghuvamSa sudhAmbudhi chandra sree. I never enjoyed a flute this well.


రఘు వంశ
రాగం: కదనకుతూహలం - శంకరాభరణం జన్య
తాళం: ఆది

ఆ: స రి2 మ1 ద2 ని3 గ3 ప స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

పల్లవి

రఘు వంశ సుధాంబుధి చంద్ర శ్రీ | రామ రామ రాజేశ్వరా ||

You are the moon who makes the ocean of Raghu's (Sun) rays rise! Oh king of kings Ramaa!

అనుపల్లవి

అగ మేఘ మారుత శ్రీకర | అసురేశ మృగేంద్ర జగన్నాధ ||
సా రి మ గా రి స
రీ రి మ దా ద ని
గా గ ప సా స ని ద ప మ గ ప మ గ రి!
స రి రి మ మ ద ద ని గ ప ప ద స రి రి మ
మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ మ గ రి స గ రి!!(రఘు)

You are the (forceful) wind which disperses the clouds of sin! You are the king of the jungle, the lion who tames the elephant-like demons (asuraas)! You are the protector of the world!


చరణం
జమదగ్నిచ గర్వ ఖండనా | జయ రుద్రాది విస్మిత బంధన ||
కమలాప్తాన్వయ మండన | గణితాద్భుత శౌర్య శ్రీ వెంకటేశ ||

సా రి మ గా రి స
రీ రి మ దా ద ని
గా గ ప సా స ని ద ప
మ గ ప మ గ రి!
స రి రి మ మ ద ద ని గ ప ప ద స రి రి మ
మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ మ గ రి స గ రి!! (రఘు)


You are the one who put an end to the arrogance of Parasurama! You are the victorious! You are the one who waged a war to the amazement of Shiva and others! You honored (are the jewel in) the race of the Sun(Raghu), the friend of the lotus! Venkatesa! you are the possesor of immeasurable and wonderful brightness!