Saturday, June 07, 2008

Thyagaraja Kriti - Chakkani Raja - Raga Kharahara Priya - Ramani and Srinivas - Flute and Mandolin


05 Chakkani RaJa.m...




Telugu Version

ప. చక్కని రాజ మార్గములుండగ
సందుల దూరనేల ఓ మనసా

అ. చిక్కని పాలు మీగడయుండగ
ఛీయను గంగా-సాగరమేలే (చ)

చ. కంటికి సుందర తరమగు రూపమే
ముక్కంటి నోట చెలగే నామమే
త్యాగరాజింటనే నెలకోన్నాది దైవమేయిటు-
వంటి శ్రీసాకేత రాముని భక్తియనే (చ)

cakkani rAja-kharaharapriya


In the kRti ‘cakkani rAja mArgamu’ – rAga kharaharapriya, zrI tyAgarAja, exhorts his mind to follow the royal path of devotion and not to go for any short cuts.

P cakkani rAja mArgamul(u)NDaga
sandula dUran(E)la O manasA

A cikkani pAlu mIgaDa(y)uNDaga
chI(y)anu gaGgA sAgaram(E)lE (cakkani)

C kaNTiki sundara taramagu rUpamE
mukkaNTi nOTa celagE nAmamE tyAga-
rAj(i)NTanE nelakonn(A)di daivamE(y)iTu-
(v)aNTi zrI sAkEta rAmuni bhakti(y)anE (cakkani)

Gist
O My Mind! When there are fine royal paths, why enter bylanes?
When there are condensed milk and cream, why this destestable toddy?
What a very beautiful form which is a feast to the eyes! What a name which shines in the mouth of Lord ziva! What an Ancient Lord firmly established in the very house of this tyAgarAja! O My Mind! when there is the fine royal path called devotion to Lord zrI rAma of ayOdhyA having these attributes, why enter bylanes?

Monday, June 02, 2008

క్షీరాబ్ది కన్యకకు - M S Subbulakshmi



క్షీరాబ్ధి కన్యకకు


Kunrunji Raagam

Jhampe Taalam

శ్రీ అన్నమాచార్య విరచిత

పల్లవి

క్షీరాబ్ధి కన్యకకు
శ్రీ మహాలక్ష్మికిని

నీరజాలయకును నీరాజనం


చరణం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు

నెలకొన్న కప్పురపు నీరాజనం

అలివేణి తురుమునకు హస్తకమలంబుకు

నిలువు మాణిక్యముల నీరాజనం || 1 ||


పగడు శ్రీ వెంకటేషు పట్టపు రాణియై

నెగడు సతి కళలకును నీరాజనం

జగతి అలమేలుమంగ చక్కదనములకెల్ల

నిగుడ నిజ శోభనపు నీరాజనం || 2 ||