Wednesday, June 02, 2010

శ్రీరస్తూ శుభమస్తూ - పెళ్ళి పుస్తకం - On Occasion of Our Marriage


శ్రీరస్తు - శుభమస్తు శ్రీరస్తు - శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం !! శ్రీరస్తు!!

తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడను కట్టి బొట్టుపెట్టినా
సన్నెకల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం !! శ్రీరస్తు!!

అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మనికి నిలపుకో !! శ్రీరస్తు!!

Bless us that we would have such a wonderful life ahead!!! 

Thank you all!!