Friday, February 20, 2009

శ్రీకరం శివశేఖరం - Swathi kiranam







శ్రీకరం శివశేఖరం కృత సుకృత నికర వశీకరం
సుభకరం వర శేఖరం శ్రిత లోకతిమిర దివాకరం
రాగరస రత్నాకరం స్వర సరసిజా రజనీకరం

చింతయామి సరస్వతి
తవ చారు సుస్మిత కౌమిదిం