Monday, September 28, 2009

పక్కల నిలబడి - త్యాగరాజ కృతి





pakkala nilabaDi
raagam: kharaharapriyaa

22 kharaharapriya mEla
Aa: S R2 G2 M1 P D2 N2 S
Av: S N2 D2 P M1 G2 R2 S


పల్లవి:

పక్కల నిలబడి
కొలిచే ముచ్చట
బాగ తెల్పగరాదా

చరణం1:


చుక్కల రాయుని
గేరు మోముగల

సుదతి సీతమ్మ సౌమిత్రి
రాముని కిరు
పక్కల
నిలబడి కొలిచే ముచ్చట
బాగ తెల్పగరాదా


చరణం2:

తనువుచే వందన మొనరించుచున్నారా
చనువున నామ కీర్తన సేయుచున్నారా
మనసున తలచి మైమరచియున్నారా
నెనెరుంచి త్యాగరాజునికి హరిహరి మీరిరు

పక్కల నిలబడి
కొలిచే ముచ్చట
బాగ తెల్పగరాదా

పక్కల నిలబడి

Meaning:

What is the secret of the service by which , standing on either side, you both delight the Lord immensely? O mother Sita, how charming you are with your face rivaling the moon's in splendor, and with teeth like choice pearls in fine array! O Lakshmana! The most ardent servant of the Lord! Do you prostrate before Him or sing His praises and glory chanting the divine name or lose yourselves in meditating on Him? Do me the favour of revealing the secret so that I may follow suit and redeem myself.