పిలిచినా బిగువటరా! ఔరౌరా!! - మల్లీశ్వరి
పిలిచినా బిగువటరా! ఔరౌరా!!
చెలువలు తామే వలచి వచ్చిన!
భళిరా రాజా!!
పూర్తి సాహిత్యానికై క్రింద click చెయ్యండి
ఈ నయగారము, ఈ వయ్యారము,
ఈ నవ యవ్వన మారము, వినునే?!!
ఈ నయగారము, ఈ వయ్యారము,
ఈ నవ యవ్వన మారము, వినునే!!?
గాలుల తేలెను గాఢపు మమతలు.
గాలుల తేలెను గాఢపు మమతలు.
నీలపు మబ్బుల, నీడను గననను.(కనను + అను??)
అందెల రవళుల, సందడి మరిమరి,
అందగాడ, ఇటు తొందర సేయగా!






0 comments:
Post a Comment