Monday, November 12, 2007

పరిదానమిచ్చితే - బిలహరి - పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్



పరిదానమిచ్చితే
రాగం: బిలహరి

ధీర శంకరాభరణం జన్య
ఆ: స రి2 గ3 ప ద2 స
ఆవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

తాళం: ఖండ చాపు
పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్
తెలుగు

Paridanamichithe.m...



పల్లవి

పరిదానమిచ్చితే పాలింతువేమో
(పరిదాన)

అనుపల్లవి

పరమ పురుష శ్రీపతి నాపై నీకు
కరుణ గల్గగ కారణమేమెమయ్యా
(పరిదాన)

చరణం

రొక్కమిచ్చుటకునే ముక్కంటి చెలికాను
చక్కని చెలినియొసగ జనక రాజునుగాను
మిక్కిలి సైన్య మివ్వ మర్కటేంద్రుడుగాను
ఆగ్గదిగమెడు గల్గు ఆది వెంకటేశా నీకు
(పరిదాన)

Meaning:
The poet invokes Raama's (also Lord Venkateswara) exploits.
Kubera, Lord of Wealth, loaned a huge sum to Venkateswara.
King Janaka offered his daughter Seetaa to Raama.
And Vali and his half-monkey friends helped Raama in his battles.

0 comments:

Post a Comment