Label Cloud

డోలాయాం చల డోలాయాం - యం.యస్.సుబ్బులక్ష్మి


రాగం: ఖమాస్
తాళం: తిశ్ర జాతి ఆది తాళం
శ్రీ అన్నమాచార్య విరచిత

డోలాయాం చల డోలాయాం హర డోలాయాం

dolayam.mp3




చరణం

మీన కూర్మ వరాహ మృగపతి అవతారా

దానవారే గుణశౌరే ధరణీధర మరుజనక || 1 ||

వామనరామ రామ వరకృష్ణా అవతార

శ్యామలాంగా రంగరంగా సామజవరదా మురహరణ || 2 ||

దారుణ బుద్ధ కలికి దశవిధ అవతారా

శీరపాణే గోసమానే శ్రీవెంకటగిరి కూటనిలయ || 3 ||

3 comments:

కందర్ప కృష్ణ మోహన్ - said...

కడుపు నిండిపోయిందండీ...... మల్లంపల్లిగారూ ధన్యోస్మి. మీకు సంగీతలక్ష్మి సర్వాయురోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ.....

Mallampalli Syam Prasad said...

ధన్యవాదాలు

Anonymous said...

This blog is excellent andi. Where can I get Dolayam full flute song?