Friday, May 18, 2007

సరసీ రుహాసన ప్రియే - యం.యస్.సుబ్బులక్ష్మి

Sarasiruhasanapriy...

రాగం: నాట
తాళం: ఆది

పల్లవి:
సరసీ! రుహాసనప్రియే! అంబ!
సదా వీణాగాన ప్రియే! సదానంద హృదయే! మహి సదయే!

అనుపల్లవి:
శరణాగతం! మామవ మంజుల చరణి కిసలయే!
సమ్మోదిత! కవిజన హృదయే!
సరోజ నిలయే! మణి వలయే!

చరణం:
సరసీ! రుహాక్షి యుగళే! అంబ!
శరణాగత దీన వత్సలే! అంబ!
శరదిందు సుందర వదనే! విమలే!
సరస్వతి! సతితే! శివగుణ గుణజాలే!
సతతం విద్యాలోలే! సదా సుశీలే!
సంవద! కుంభస్తన యుగళే! ధవళే!
సకల సామ్రాజ్య ప్రతగణయుత పుస్తక ధాళే!

0 comments:

Post a Comment