Thursday, May 17, 2007

విరిబోని వర్ణం - శ్రీ సుబ్బులక్ష్మి


Viriboni.mp3

ఈ వర్ణం నాకు చాలా ఇష్టం. ఒక్కసారి వినండి. సుబ్బులక్ష్మిగారూ, ఆ వెనకాల పాడేవారూ, కాలాలూ శ్రుతులూ మార్చుకుంటూ అద్భుతంగా ఉంటుంది.


వర్ణం
: విరిబోని
రాగం: భైరవి
పచ్చి మిరియం అడయప్ప
మేళం: నాటభైరవి
తాళం : ఖండజాతి ఆట

ఆరోహణ: స గ1 రి211 ప ద2 ని1 స ||
అవరోహణ
: స న11 ప మ11 రి2 స ||


భషాంగ రాగం:
చతుశ్రుతి దైవతం

పల్లవి :

విరిబోని నిన్నే కోరి

మరులు కొన్నాడిరా!

అనుపల్లవి:

సరసుడౌ దక్షిణ ద్వారక

సామి శ్రీ రాజగోపాల దేవా!

చరణము:

చిరు నవ్వు మోమున...

0 comments:

Post a Comment