Missamma - My favorite Song - కావాలంటే ఇస్తాలే,నావన్ని ఇక నీవెలే
It is difficult to choose which song in Missamma is the best. The lyrics by Sri Pingali are great. I love this song in every way starting from the screen play, Relangi's Harmonium dance :), Sri S Rajeswara Rao's entrancing voice, Sri SV Ranga Rao's action and most importantly the lyrics.
Missamma_Ee Nava N... |
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్ఠిలో -2-
చిత్రములన్ని నావేలే
కావాలంటే ఇస్తాలే,నావన్ని ఇక నీవెలే -2-

నీలాకాశము నాదేలే

జిలిబిలి జాబిలి నాదేలే
కావాలంటే ఇస్తాలే,నావన్ని ఇక నీవెలే

వసంత ఋతువు నాదెలే

మలయ మారుతము నాదేలే
కావాలంటే ఇస్తాలే,నావన్ని ఇక నీవెలే

నేను రెండోజుల క్రిందటే ఈ డీవీడీ కొన్నా. మీరు చెప్పినట్లు అన్నీ క్లాస్ పాటలు. అన్నిటినీ మించి, నటీనటులు చాలా యంగ్. ఎంటీయార్ సింప్లీ సూపర్.
ReplyDelete