Friday, August 04, 2006

బాటసారి!! - శ్రీ శ్రీ - Sri Sri

కూటి కోసం, కూలి కోసం..
పట్టణంలో బ్రతుకుదామని..
తల్లి మాటలు చెవిన పెట్టక..
బయలుదేరిన బాటసారికి..

"Kooti kosam, Kooli kosam..
Pattanam lo bratukudamani..
Talli maatalu chevina pettaka..
Bayaluderina baatasariki..



మూడు రోజులు ఒక్క తీరుగ..
నడుస్తున్నా దిక్కు తెలియక..
నడి సముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ..
దిగులు పదుతూ దీనుడౌతూ తిరుగుతుంటే...

Moodu rojulu okka teeruga..
Nadustunnaa dikku teliyaka..
Nadi samudrapu naava reethiga
Sancharistoo, sanchalisthoo..
Digulu padutoo deenudoutoo tirugutuntae...



"ఛండ ఛండం, తీవ్ర తీవ్రం,
జ్వరం కాస్తే, భయం వేస్తే, ప్రళాపిస్తే...

మబ్బు పట్టీ, గాలి కొట్టీ...
వాన వస్తే వరద వస్తే..
చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే..

దారి తప్పిన బాట సారికి,
ఎంత కష్టం ఎంత కష్టం"

Chanda chandam, teevra teevram,
Jvaram kaastae, bhayam vaestae, pralaapistae...

Mabbu pattee, gaali kottee...
Vaana vastae varada vastae..
Chimma cheekati krammukostae..

Daari tappina baata sariki,
Yentha kashtam, yentha kashtam."

-
శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం లోని బాటసారి.

0 comments:

Post a Comment