Label Cloud

ఇంతకన్నాందమేమి!?? ఓ రామ! రామ!

ఇంతకన్న ఆనందమేమి
రాగం: బిలహరి

29 dheera shankaraabharaNam janya
Aa: S R2 G3 P D2 S
Av: S N3 D2 P M1 G3 R2 S

taaLam: roopakam
Composer: Tyaagaraaja
Language: Telugu



పల్లవి

ఇంతకన్నానందం ఏమి ఓ రామ రామ

అనుపల్లవి

సంత జనుల కెల్ల సమ్మతియుంటే గాని

చరణం 1

ఆడుచు నాదమున పాడుచు ఏడుతర వేడుచు మనసున గూడియుండేది చాలు

చరణం 2

శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ సమూహములు మరచి సోహమైనదే చాలు

చరణం 3

నీ జపములు వేళ నీ జగములు నీవై రాజిల్లునయ్య త్యాగరాజనుత చరిత

Click Here for the Full Post..

A Flight of Fancy



This is a special post coming directly from my Airindia flight. Experiencing that nostalgia in all ways. The feeling of returning home enriched by the companionship of saree hostesses and all the namaskars. Co-passengers bringing the warmth and spirit of India. The flowing medley of languages Hindi, Gujarathi, Marathi, Telugu, Tamil discussing anything from managing the luggage to helping out the elders brings the scent of genuine brotherhood.

As I hold back and wait to board
a gush of thoughts flows through my head.
Pleasure of repatriation,
suspense of hariolation,
euphory of reunion,
retrospect of duration,
and gloom of ambiguation,
like a flock of flamingos,
take the flight of fancy
While my pyramidals plead for an impulse of pleasure and peace...


Click Here for the Full Post..

దుడుకుగల నన్నేదొర కొడుకు బ్రోచురా...!! - త్యాగరాజ కృతి

Dudukugala.mp3



కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: గౌళ
తాళం: ఆది

దుడుకు గల నన్నే దోర

కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు
దుడుకు గల

శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మనసా గోచర
దుడుకు గల

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన
దుడుకుగల

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల

పర ధనముల కొరకు నొరుల మదిని కరగ
బలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల

తెలియని నటవిట క్షూద్రులు వనితలు స్వ వశమౌటకుపనశించి
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెర నమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన
దుడుకు గల

చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన
దుడుకు గల

మానవ తనువు దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక
నరాధములను కోరి సారహీన మతములను సాధింప దారుమారు
దుడుకు గల నన్నే దొర

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు ధన
తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దోర

కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

Click Here for the Full Post..