పల్లవి
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్ఠికి
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్ఠికి
చరనం 1

సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా

సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమా

ఆ భీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే
చరనం 2



ఆ లలిత కళా సృష్ఠికి అర్పించే జ్యోతలివే
మంచి ప్రయత్నం. పాటలోని భావాన్ని చిత్రాల్లో చూపించాలని.
ReplyDelete