Tuesday, April 07, 2009
పిబరే రామ రసం - SrI Balamurali krishna
పిబరే రామ రసం
పల్లవి:
పిబరే రామ రసం రసనే
చరణం:
రాగం: యమునా కల్యాణి
Aa: S R2 G3 P M2 P D2 S
Av: S D2 P M2 P G3 R2 S
తాళం: ఆది
సదాశివ బ్రహ్మేంద్రర్
జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమ ఆగమ సారం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment