శ్రీకరం శివశేఖరం కృత సుకృత నికర వశీకరం
సుభకరం వర శేఖరం శ్రిత లోకతిమిర దివాకరం
రాగరస రత్నాకరం స్వర సరసిజా రజనీకరం
సుభకరం వర శేఖరం శ్రిత లోకతిమిర దివాకరం
రాగరస రత్నాకరం స్వర సరసిజా రజనీకరం

చింతయామి సరస్వతి
తవ చారు సుస్మిత కౌమిదిం
తవ చారు సుస్మిత కౌమిదిం
అత్భుతంగా ఉంది.
ReplyDeleteపాడినవారు ఎవరు?
ప్రసాద్ గారు, వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి కామెంట్ పఅబ్లిష్ చేసేప్పుడు.