Sunday, April 25, 2010

ఘన శ్యామ సుందరా

ఘన శ్యామ సుందరా శ్రీధరా అరుణోదయ ఝాలా
ఉఠిల వకరి వనమాలీ ఉదయ చరీ మిత్ర ఆలా

1:ఆనందకందా ప్రభాత ఝాలీ ఉఠి సరళి రాశీ
కాటి ధార క్శిర పాత్ర ఘేవుని ధేను హమ్బరతీ
లక్షితాతి వాసురే హరి ధేను స్తన పానా ల
ఉఠిల వకరి వనమాలీ వనమాలీ ఉదయ చరీ మిత్ర ఆలా

2:సాయంకాలే ఏకె మేళి ద్విజగణ అవధే వృక్షి
అరుణోదయ హోతాచ ఉడాలే చరావయా పక్షి
ప్రభత్య కాలి ఉతలి కావడి, తీర్త్-పత లక్షీ
కరుని సదా సోమదాల గోపి, కుంభ ఘెవుని కుక్షి
యమున జళాసి జాతి ముకున్దా దధ్యోదన్ భక్షి


घाना श्याम सुंदरा श्रीधरा आरुणोदय झाला
उठिल वकारी वनमाली उड़ाया चारी मित्रा आला

1:आनंदाकनदा प्रभात झळी उठि सरळी राशी
काटि धार क्शिर पात्र घेवुनि धेनु हम्बरती
लक्षिताती वासुरे हरी धेनु स्ताना पाना ला
उठिल वकारी वनमाली वनमाली उड़ाया चारी मित्रा आला

2:सायन्काले एके मेळि द्विजगण अवधे वृक्शी
अरुनोदाया होताचा उड़ाले चरावाया पक्षी
प्रभतया काली उथली कावडी, तीर्थ-पता लक्षी
कारुणी सदा सोमदला गोपी, कुम्भा घेऊणी कूक्शी
यमुना जळासि जाती मुकुन्दा दध्योदन भक्षी

Saturday, April 24, 2010

ఉఠా ఉఠా సకలజనా - My Favorite
ఉఠా ఉఠా సకలజనా, వాచే స్మరావా గజాననా
గౌరి హరాచా నందన, గజ వదనా గణపతీ
ఉఠా ఉఠా సకలజనా

ధ్యాని ఆనుణీ సుఖ మూర్తీ, స్ఠవన కరా ఏకే చిత్తీ
తోదేఈల జ్ఞాన మూర్తి, మోక్ష శుఖ సౌజ్వాల
ఉఠా ఉఠా సకలజనా

జో నిజ భక్తాంచా దాతా, వంద్య సురవరా సమష్టా
త్యాసీ ద్యాతా భవ భయ చింతా, విఘ్న వార్తా నివారీ
ఉఠా ఉఠా సకలజనా

తోహ సుఖాచా సాగరా, శ్రీ గనరాజ మోరేశ్వర
భావే వినవిట గిరిధార, భక్త త్యాంచా హౌణీ
ఉఠా ఉఠా సకలజనా

ఉఠా ఉఠా సకలజనా, వాచే స్మరావా గజాననా
గౌరి హరాచా నందన, గజ వదనా గణపతీ
ఉఠా ఉఠా సకలజనా

Monday, April 19, 2010

చేసినదెల్ల మరచితివో - సుధా రఘునాథన్hanumatODi mEla
Aa: S R1 G2 M1 P D1 N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S
taaLam: aadi
Composer: Tyaagaraaja

ప. చేసినదెల్ల మరచితివో ఓ రామ రామ

అ. ఆస కొన్నట్టి నన్నలయించుటకు మును (చే)

చ1. ఆలు నీకైన భక్తురాలనుచు నాడు
పాలు మాలక రవి బాలుని చెలిమియు (చే)

చ2. భాష తప్పకను విభీషణుని కొరకాది
శేషుడగు తమ్ముని పోషించమని రాజు (చే)

చ3. రామ శ్రీత్యాగరాజ ప్రేమావతార సీతా
భామ మాటలు తెల్పు భీమాంజనేయ బ్రహ్మ (చే)


Gist
O Lord rAma - the embodiment of Love of this tyAgarAja! Have you forgotten what all You did? For harassing me – who is enamoured by You, have you forgotten what all You did earlier? Have You forgotten - (1) befriending sugrIva that day (for finding out sItA) without hesitation, considering Your wife to be Your worthy devotee? (2) that in case of vibhIShaNa, without failing on Your Word, making him King of lanka by asking Your brother to take care of him? (3) making the very strong AnjanEya, who conveyed You the news of Your spouse sItA, as brahma?

Word-by-word Meaning

P O Lord rAma rAma! Have you forgotten (maracitivO) what all (ella) You did (chEsinadi) (chEsinadella)?

A O Lord rAma rAma! For harassing (alayincuTaku) (literally make wander) me (nannu) – who (aTTi) is enamoured (Asha konna) (konnaTTi) by You, have you forgotten what all You did earlier (munu)?

C1 O Lord rAma rAma! Have You forgotten, befriending (celimiyu cEsinadi) sugrIva – son (bAluni) of Sun (ravi) - that day (nADu) (for finding out sItA) without hesitation (pAlu mAlaka),
considering (anucu) sItA – Your wife (Alu) - to be Your (nIku) worthy (aina) (nIkaina) devotee (bhakturAlu) (bhakturAlanucu)?

C2 O Lord rAma rAma! Have You forgotten, that in case of (koraku) vibhIShaNa (vibhIShaNuni), without failing (tappakanu) on Your Word (bhASa), making (chEsinadi) him King (rAju) of lanka by asking Your brother (tammuni) – who is indeed Adi SESha (SEShuDagu) (korakAdi) – to take care (pOShincamani) of him?

C3 O Lord rAma - the embodiment (avatAra) of Love (prEma) (prEmAvatAra) of this thyAgarAja! have You forgotten making (chEsinadi) the very strong (bhIma) AnjanEya (bhImAnjanEya), who conveyed (telpu) You the news (mATalu) (literally words) of Your spouse (bhAma) sItA, as brahma?

Tuesday, April 13, 2010

రామ నీల మేఘ శ్యామహనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు.జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.


గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.